Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మణప్పురం ఫైనాన్స్ లో ఉద్యోగి చేతివాటం

అనంతపురం జిల్లా కేంద్రంలోని మణప్పురం ఫైనాన్స్ లో విక్రమ్ అనే ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. కార్యాలయంలోని 1.15 కోట్ల రూపాయల విలువైన నగలు మాయం చేసినట్టు విక్రమ్ పై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News